Saturday, March 7, 2026
Homeతెలంగాణలబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :-
యాదగిరిగుట్ట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. లక్షల ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏలూరు రామ్ రెడ్డి గుండాల గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెపర్తి యాదగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పొడిశెట్టి వెంకన్న నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు ఉన్నారు.

ఇబ్రహీంపట్నం తుర్కయంజాల్‌ లో ఉద్రిక్త పరిస్థితులు

మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించిన మనోజ్… భారీగా పోలీసు బందోబస్తు!.. ఏం జరుగుతోంది?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments