
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- మన భారతదేశంలో ఈ మధ్య చాలా విమానాలు కుప్ప కూలిపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. అయితే తాజాగా కెనడాలో రెండు విమానాలు ఢీకొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన 21 యువకుడు మరణించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. కెనడాలోని రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. దీంతో అభిమానాల్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా మరణించారు. ఇదే ఈ ప్రమాద ఘటనలో చనిపోయిన ఇద్దరిలో ఒక వ్యక్తి భారతికి చెందినవాడు. కేరళకు చెందిన శ్రీహరి సుఖేష్ అనే 21ఏళ్ల యువకుడు మరణించాడు. ఇంకో వ్యక్తి కెనడాకు చెందిన వ్యక్తి అని సమాచారం. ఇక ఈ ప్రమాదంపై కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుకేష్ ఫ్యామిలీకి మరియు ఇంకొక ఇట్టి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. కాగా ఇటువంటివి మన దేశంలోనే కాకుండా ఆ ప్రపంచంలో నలుమూలలు కూడా ఈ మధ్య చాలా విమానాలు నేలకూలుతున్నాయి. కొద్దిసేపట్లో తమ ప్రయాణ గమ్యానికి చేరుకున్నాము అన్న సంతోషంలో ఉన్నప్పుడే ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియకుండానే చాలామంది అభివృద్ధి చెందారు. ఈ ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత మృతి చెందిన వారికి ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లిస్తుంది కానీ… ఇంకోసారి ప్రమాదాలు జరగకుండా మాత్రం చూసుకోవట్లేదు.
“ఉపాధ్యాయుడి” అవతారం ఎత్తిన ముఖ్యమంత్రి!..
టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’.. సరిగ్గా ఇదే రోజు?