
గండిపేట,క్రైమ్ మిర్రర్:- ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య సుఖసంతోషాలతో జీవించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్‌చార్జీ, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు గోద పాండుయాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం తోకల శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నవ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి నేత, ఉపాధ్యక్షులు రమేష్‌రెడ్డి, కిరణ్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.
Read also : ముగ్గురు పిల్లలు, 9 నెలల గర్భిణీ భార్యను పోషించలేక షాకింగ్ పని చేసిన 30 ఏళ్ల వ్యక్తి
Read also : ఉదయం లేచాక ఈ లక్షణాలు కనిపిస్తే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!





