
అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన కేకే రోటి చపాతి సెంటర్ ను కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ ప్రారంభించారు. సెంటర్ నిర్వాహకుడు, డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనకయ్య ముదిరాజ్ ను అభినందించారు. పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, బీ బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, రాష్ట్ర నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, విఠల్ రెడ్డి, అల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ మొయినొద్దీన్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుంకన్న, ఆదిరెడ్డి, జమీర్, రవి ముదిరాజ్, మహిళా నాయకురాలు రేష్మలు రోటి సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రజల ఆదరాభిమానాలతో కనకయ్య ముదిరాజ్ రోటి సెంటర్ విజయవంతం కావాలని నేతలు ఆకాంక్షించారు.
మరిన్ని వార్తలు చదవండి…
‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!
ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్
శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?
వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?