తెలంగాణ

రేషన్ కార్డు దరఖాస్తులు డాటా ఎంట్రీ చేస్తున్న అధికారులు… ఇకపై మీ సేవలోనూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు!..

చండూరు, క్రైమ్ మిర్రర్ :- ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు డాటా ఎంట్రీ చేస్తున్నారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే వారి కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. మీ సేవలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు పాత కార్డులో ఉన్న పేరును డిలీషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిలీషన్ కోసం తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. అడిషన్ కోసమైతే నేరుగా మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన పూర్తయిన వెనువెంటనే కొత్త రేషన్ కార్డులను మంజూరి చేసే యోచనలో ప్రభుత్వ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

1.అద్దె భవనంలోకి మారనున్న “చండూరు ప్రభుత్వ అస్పత్రి”!… అసలు భవనం పూర్తవుతుందా లేదా?.. ఆసుపత్రి కోసం ప్రజలు ఎదురుచూపులు?

2.నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!.. ఈసారైనా జరిగేనా?

3.ఒక్కరోజే 10 కోట్ల మంది.. కుంభమేళా దారిలో 350 కిలోమీటర్ల ట్రాఫిక్

Back to top button