ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిలో క్యూ లైన్ లేకుండానే శ్రీవారి దర్శనం!

తిరుమల తిరుపతి లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు కూడా కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు. అయితే ఈ దర్శనానికి వెళ్లేటువంటి భక్తులకు క్యూలైన్ల ద్వారా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లేటువంటి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. క్యూ లైన్ లేకుండానే తిరుమల శ్రీవారి దర్శనం అయితే చేసుకోవచ్చు.

తిరుమలలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం అయితే లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కలుగుతుంది. ఇక ఈ తరుణంలోనే నిన్న ఒక్కరోజే దాదాపుగా 61,610 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక హుండీ ఆదాయం 3.12 కోట్లు వచ్చింది. ఇక అంతే కాకుండా 20వేల 251 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే తాజాగా ఎక్కువగా రద్దీ లేకపోవడంతో నేరుగా శ్రీవారి దర్శనం కల్పించేటటువంటి అవకాశం కల్పించారు. దీంతో తిరుమల వెళ్లే భక్తులందరికీ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఈ నిర్ణయంతో భక్తులు చాలా ఆనందాన్ని వెల్లడిస్తున్నారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ

పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్

తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్

చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు

ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం

నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Spread the love
Back to top button