
• పల్లా రాజేశ్వర్ రెడ్డినీ పరామర్శించిన నేతలు
మునుగోడు,క్రైమ్ మిర్రర్ : తెలంగాణ భవన్ లో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు పాల్వాయి స్రవంతి రెడ్డి మునుగోడు నాయకులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల కాలికి చికిత్స జరగగా హైదరాబాద్ లోని నివాసంలో సాధారణంగా కలిసి పరామర్శించారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు…ఈ కార్యక్రమములో నాయకులు మారగొని అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్ రెడ్డి,పాల్వాయి వెంకట్ రెడ్డి, జిట్టగొని మల్లేష్,సురిగి లింగ స్వామి తదితరులు పాల్గొన్నారు.