Homeతెలంగాణగణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

క్రైమ్ మిర్రర్, పాలకీడు :- పాలకీడు మండలం, సింగారం గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం కనక దుర్గ అమ్మవారు సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఫణి కుమార్ శర్మ వేదపండితులచే విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజ నిర్వహించి అక్షరాబ్యాసం నిర్వహించారు. భక్తులతో అమ్మవారు మండపం కిటకిటలాడింది. సప్త హారతులతో మండపం ప్రాంగణం భక్త కీర్తనలతో మారుమోగింది.

Read also : ఎన్నికలకు దూరంగా మంగపేట మండలం

Read also : బడ్జెట్ సరిపోలేదనే సాకుతో బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపడం సరికాదు

Read also : గెలిచి 10 గంటలు అవుతుంది… ఇప్పటివరకు నో విషెస్?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు