క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం, తిమ్మాపురం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన పది లక్షల విలువగల సిసి రోడ్డు పనులను మరియు సీఆర్ఆర్ నిధులతో మంజూరైన సుమారు 5 లక్షల విలువగల సిసి రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ కోస్న లక్ష్మికిష్టయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బట్టు మహేష్,గ్రామ మహిళ సమైఖ్య అధ్యక్షురాలు కోస్న పావని మల్లేష్ యాదవ్, వార్డ్ మెంబర్లు కోస్న మమత శ్రీశైలం యాదవ్,తుమ్మల మహేందర్ రెడ్డి,నాగం శేఖర్ రెడ్డి,మాజీ సర్పంచ్ కోస్న కిష్టయ్య యాదవ్,మాజీ ఉప సర్పంచ్ కౌకుంట్ల మధుసూదన్ రెడ్డి,విశ్రాంత మండల విద్యాశాఖాధికారి పీసరి అంజిరెడ్డి,వీబీకే నోముల సరిత రవిందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోస్న అంజయ్య యాదవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంత మల్లయ్య, బొంత ఎల్లయ్య,కారోబార్ కోల మచ్చగిరి గౌడ్,నోముల సుమీల అంజిరెడ్డి,తుమ్మల రమణ నర్సిరెడ్డి,కోల భాగ్యమ్మ,బొంత అండమ్మ,బట్టు జానకీ, తదితరులు పాల్గొన్నారు.
‘పొంగులేటి’ చెప్పారంటే.. చేసినట్లే!
