Sunday, March 22, 2026
Homeతెలంగాణబీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కలిసిన రాఘవేందర్ గౌడ్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కలిసిన రాఘవేందర్ గౌడ్

క్రైమ్ మిర్రర్,కల్వకుర్తి:- తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాలలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నాయకులు,కల్వకుర్తి మున్సిపాలిటీ 10వ వార్డు బీజేపీ అభ్యర్థి నీరుకంటి రాఘవేందర్ గౌడ్.. నితిన్ నబిన్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ కల్వకుర్తి పుర 10వ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిచి రావాలని నితిన్ నబీన్ సూచించినట్లు చెప్పారు.

Read also :-

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప‌కడ్బందీగా నిర్వహించాలి

మున్సిపల్ సమరానికి బీఆర్ఎస్,సీపీఐ సిద్ధం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments