క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, తెలంగాణ ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య చేస్తున్న సేవలను అభినందిస్తూ,గ్రామం మరియు 13వ వార్డు అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమని భావించి మండల కేంద్రానికి చెందిన 13వ వార్డు సభ్యులు రాగటి మత్స్యగిరి గౌడ్ బుధవారం రోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో వారి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి ,మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్,మాజీ పిఎసిఎస్ చైర్మెన్ జిల్లాల శేఖర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ దిగోజు నరసింహ చారి,పల్లెర్ల సర్పంచ్ తండ మంజుల నరసింహ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేష్,పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉగ్గె నరేష్,శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గుండెగాని ఐలయ్య, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి,ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తొండల అనిల్ కుమార్ గౌడ్,ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు యాస సుభాష్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుండెగాని కిరణ్,ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షుకు లోడి మహేష్,ఓబీసీ సెల్ జిల్లా కార్యదర్శి ఎలగందుల మహేష్,వార్డు సభ్యులు కొంగరి పుష్పలత పరుషరాములు, బూడిద శేఖర్,ఎలగందుల సైదులు,తవిటి శైలజ రాజు,రంగ సంధ్యారాణి శ్రీనివాస్,నోముల రజిత యాదగిరి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పైళ్ల దామోదర్ రెడ్డి,రంగ స్వామి,వేముల గణేష్ నాయకులు నాగం లక్ష్మారెడ్డి, ఎద్దు వెంకన్న,కోరే మల్లేష్, దొంతరబోయిన భాస్కర్,పెద్దిటి అంజిరెడ్డి,దిగోజు రమేష్ చారి, దిగోజు శ్రీనివాస చారి,ఎండీ మజీద్,తవిటి అచ్చయ్య, దేవరకొండ శ్యామ్,బీసు నరహరి, దంతూరి శివయ్య,ఎలిమినేటి మురళి,గట్టు శేఖర్,బద్దుల వెంకన్న,వెలమకన్నె మచ్చగిరి, తవిటి రాజు,ఎలిమినేటి నరసింహ,గడ్డం హరీష్,కొంగరి విద్యాసాగర్,ఎలిమినేటి సురేష్, పోలేపాక గణేష్,బొడ్డు ప్రభ, కొంగరి మహేష్,కోరే మహేష్,లోడి రాజు,రాచమల్ల సాయి,వేముల నవీన్,వేముల అర్జున్,కందడి మధు,రాచమల్ల సాయి,బద్దుల లక్ష్మణ్,ఎలగందుల సాయి, గంధం రాము,ఎలిమినేటి మహేష్,దిగోజు భరత్,మల్లం సాయి,బసాని నితిన్,ఉగ్గె ప్రమోద్,తదితరులు పాల్గొన్నారు.
