మన ఇండియా స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు ఆడ మహిళ పీవీ సింధు తాజాగా వివాహం చేసుకున్నారు. తన చిన్నప్పటి చిరకాల మిత్రుడు అయినటువంటి వెంకట దత్త సాయి అనే వ్యక్తిని పీవీ సింధు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరి పెళ్లి రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఘనంగా జరిగింది. మూడుముళ్ల బంధంతో మరియు దత్త సాయి ఒకటయ్యారు.
అల్లు అర్జున్ కాంగ్రెస్ సభ్యుడే.. సాయం చేసి కాపాడుకుంటాం!
రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరిగిన వీళ్ళిద్దరి వివాహా వేడుకకు కేవలం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అనంతరం తల్లిదండ్రులు ఆశీస్సులు అందజేశారు. కాగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా తెగ వైరుల్ అవుతున్నాయి. ఇక రేపు మన హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ కూడా చేస్తున్నారు.
అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ ను రద్దు చేయాలి : మల్లన్న
భారతదేశానికి బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఎన్నో గుర్తింపులు తెచ్చి పెట్టిన పీవీ సింధు వివాహమైతే ఎట్టకేలకు ఘనంగా జరిగిపోయింది. పీవీ సింధు కు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ చాలామంది ప్రముఖులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.