అంతర్జాతీయంరాజకీయం

Prime Minister of Japan: నేను రోజుకు 2 గంటలే నిద్రపోతా

Prime Minister of Japan: జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

Prime Minister of Japan: జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆమె ప్రతిరోజు రాత్రి కేవలం 2 నుంచి 4 గంటలపాటు మాత్రమే నిద్రపోతారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల ఏర్పాట్లలో, గత వారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె తన కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.

లెజిస్లేటివ్ కమిటీ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. “నేను రోజుకు రెండు గంటలపాటు నిద్రపోతా. అవసరమైతే నాలుగు గంటలు మాత్రమే.” తక్కువ నిద్రలోనూ అన్ని కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వర్తించే ఆమె శ్రద్ధను పలువురు ప్రశంసించారు.

పని, వ్యక్తిగత జీవిత సమతుల్యతను క్రమపూర్వకంగా నిర్వహించే ఆమె కృషి, సమయ నియంత్రణ మరియు పట్టుదల పట్ల చూపిన అంకితభావం, రాజకీయ వర్గాలు, సామాన్య ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది.

ALSO READ: నిర్వాహకుడు అరెస్ట్… IBOMMA సైట్లు బ్లాక్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button