
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:-భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రేరణతో డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మహాక్రీడోత్సవం ఘనంగా ఆలేరు అసెంబ్లీ పరిధిలో ఆత్మకూరు మండలంలో కబడ్డీ క్రీడాలు అట్టహాసంగా నిర్వహించబడుతోంది.రెండో రోజు ముఖ్యఅతిథిగా బీజేపీ బోనగిరి పార్లమెంట్ మాజీ కన్వీనర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,క్రీడాల అసెంబ్లీ కో కన్వీనర్ దయ్యాల కుమారస్వామి,మండల అధ్యక్షులు గజరాజు కాశీనాథ్, మండల కో కన్వీనర్ బండారు సత్యనారాయణ,స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి చంద్రగౌడ్,ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్,బిజెపి నాయకులు బొబ్బలి ఇంద్రారెడ్డి, లోడి వెంకటయ్య,నేతాజీ యువజన మండలి అధ్యక్ష కార్యదర్శులు డి మురళీకృష్ణ, యాస మహేందర్ రెడ్డి,పిఇటీ జట్ట రవీందర్,ఉప్పలయ్య, హరిబాబు,నాతి నవీన్,నేతాజీ యువజన మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
అసంపూర్తిగా ఆగి ఉన్న రోడ్డు పనులను పునః ప్రారంభింపజేసిన సర్పంచ్





