Tuesday, February 24, 2026
Homeతెలంగాణగ్రూప్-2 ర్యాంకర్ కు పోలీసుల సన్మానం..

గ్రూప్-2 ర్యాంకర్ కు పోలీసుల సన్మానం..

క్రైమ్ మిర్రర్, మహబూబాబాద్ :- ఇటీవల వెలువడిన గ్రూప్-2 పరీక్షల్లో ప్రతిభ చూపి 25వ ర్యాంక్ సాధించిన ఎస్‌ఐ శివ‌గౌడ్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అభినందించి ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, కఠినసాధన, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని తెలిపారు.

దశదినకర్మకు హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…

మహబూబాబాద్ టౌన్ ఎస్సైగా శివ‌ తన విధులను నిర్వహిస్తూనే చదువుపై ఆసక్తి కనబరచి ఉన్నత ర్యాంక్ సాధించడం, ఇతర పోలీస్‌ అధికారులకు, యువతకు ప్రేరణగా నిలుస్తుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఐటీసెల్ సిఐ నరేందర్, ఎస్ బి సిఐ చంద్రమౌళి, డీసీఆర్బి సిఐ సత్యనారాయణ, టౌన్ సీఐ దేవేందర్, ఆర్ఐలు నాగేశ్వర్ రావు, అనిల్, పోలిసులు పాల్గొన్నారు

పోలీసుల బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు

పోలీసుల బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments