అంతర్జాతీయంక్రీడలుజాతీయం

ముంబై జట్టులోకి అడుగుపెట్టిన కొత్త ప్లేయర్లు.. 2025 విజేత అయ్యేనా?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ జట్టులకి కొత్తగా ముగ్గురు ప్లేయర్లు అడుగు పెట్టారు. ముంబై ఇండియన్స్ జట్టులో ముగ్గురు కీలక ఆటగాళ్లు పలు కారణాల ద్వారా ఈ టోర్నీ నుంచి దూరమయ్యారు. అయితే వీళ్ళ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు జట్టులోకి మరో ముగ్గురు కీలక ప్లేయర్లను చేర్చుకుంది. పలు కారణాలతో ఈ టోర్నీకి దూరమైన రికెల్టన్, కార్బన్ బాష్, విల్ జాక్స్ ప్లేస్ లో జానీ బెయిర్ స్టో, రీచార్జ్ గ్లిసన్, చరిత్ అసలులంకను తీసుకున్నారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు మరింత బలంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఐపీఎల్ 20 25 లో మూడు జట్లు మాత్రమే ప్లే ఆప్స్ కు అర్హత సాధించాయి. గుజరాత్ టైటాన్స్ పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండవ స్థానంలో, పంజాబ్ కింగ్స్ మూడవ స్థానంలో ఉండి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. ఇక నాలుగవ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ఉంది. కానీ నాలుగో స్థానానికి ముంబాయి మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. పలు కారణాలతో టూర్నికి దూరమైన ముగ్గురి క్రికెటర్ల స్థానంలో ఈ ముగ్గురిని తీసుకుంటున్నట్లుగా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా ప్లే ఆప్స్ నుంచి అందుబాటులో ఉంటారని తెలిపింది.

భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్యభారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో చాలామంది క్రికెట్ ప్లేయర్లు తిరిగి స్వదేశానికి వెళ్ళిపోయారు. దీంతో ఆయా జట్లలోకి తిరిగిరాని ప్లేయర్ల స్థానంలో కొత్త ప్లేయర్లను ముంబై ఇండియన్స్ జట్టు చేర్చుకుంది. దీంతో ఈసారి ముంబై ఇండియన్స్ జట్టు కచ్చితంగా ట్రోఫీ కొడుతుందని అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

పంజా విసిరిన హైడ్రా.. కూకట్ పల్లి, మణికొండలో కూల్చివేతలు

ముంబై జట్టులోకి అడుగుపెట్టిన కొత్త ప్లేయర్లు.. 2025 విజేత అయ్యేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button