Saturday, February 21, 2026
Homeతెలంగాణడాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యను సన్మానించిన వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​

డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యను సన్మానించిన వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​

ఎల్బీనగర్,క్రైమ్ మిర్రర్:- తెలంగాణ సంస్కృతిలో అరుదైన కళగా పేరొందిన 12 మెట్ల కిన్నెర గానాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ , దర్శనం మొగులయ్య అని వనస్థలిపురం పోలీస్​ ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ అన్నారు. అంతరించి పోతున్న కళను తన ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మొగులయ్యకు ఇటీవల చెన్నైలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వనస్థలిపురం పీ.ఎస్​కు వచ్చి ఇన్​స్పెక్టర్​ మహేశ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీ.ఐ మొగులయ్యను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో వారి కృషి రాష్ట్రానికి , దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని ఇన్​స్పెక్టర్​ మహేశ్​ గౌడ్ ప్రశంసించారు.

ఆడపిల్లలు కూడా ఇలా తయారయ్యారేంట్రా బాబు!.. ఆస్తి కోసం కన్నతల్లిపై కూతురు దాడి (VIDEO)

ప్రభుత్వం చేతిలోకి హైదరాబాద్‌ మెట్రో!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments