Homeతెలంగాణపెరిగిన‌ బంగారు ధ‌ర‌లు...! ఈ రోజు ఎంతంటే...

పెరిగిన‌ బంగారు ధ‌ర‌లు…! ఈ రోజు ఎంతంటే…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శుక్ర‌వారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1310 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 980 రూపాయలు పెరిగింది.

Also Read:జమ్మూలో పాక్‌ చొరబాటుదారుడి అరెస్ట్‌.. భద్రతా దళాల అప్రమత్తత

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,660 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,43,600 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,17,490 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:మైనర్‌పై లైంగిక దాడి.. ఇద్దరు ఆటో డ్రైవర్ల అరెస్ట్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు