
మాదాపూర్, క్రైమ్ మిర్రర్:- గోదావరి వారి విందు మర్యాద మొదటి బ్రాంచ్ మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట్ లో బుధవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా పీ ఏ సీ చైర్మన్ ఆర్కెపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. పీ ఏ సీ చైర్మన్ ఆర్కెపూడి గాంధీ మాట్లాడుతూ గోదావరి వారి విందు మర్యాద వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గోదావరి వారి విందు మర్యాద మేనేజర్ డైరెక్టర్ సత్య వరప్రసాద్ ఉండ్రు , విక్రమ్ బొడిగే వారు మాట్లాడుతూ.. తెలంగాణ లోను ఆంధ్ర స్టైల్ రుచులను పరిచయం చేయడమే లక్ష్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పీ ఏ సీ చైర్మన్ ఎమ్మెల్యే గాంధీ తో పాటు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గోదావరి వారి విందు మర్యాద మొదటి బ్రాంచ్ మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట్ లో బుధవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా పీ ఏ సీ చైర్మన్ ఆర్కెపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. పీ ఏ సీ చైర్మన్ ఆర్కెపూడి గాంధీ మాట్లాడుతూ గోదావరి వారి విందు మర్యాద వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Read also : మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ!
Read also : ఏ గోతిలోనైనా దూకి చావు.. చంద్రబాబుపై మండిపడ్డ జగన్?