Tuesday, February 17, 2026
Homeతెలంగాణపనకబండలో ఉచిత పశువుల గర్భకోశ చికిత్స శిబిరం

పనకబండలో ఉచిత పశువుల గర్భకోశ చికిత్స శిబిరం

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ మండలం, పనకబండ గ్రామంలో ఉచిత పశువుల గర్భకోశ చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మోత్కూర్ ఎడీ డాక్టర్ మోతిలాల్ మరియు పశువైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి,జెవివో నాగరాజు, గోపాలమిత్ర సూపర్వైజర్ శ్రీను,బి.సాయి,వీఏ గౌసియా,అనిల్ ,గోపాల మిత్రులు పి సత్యనారాయణ, ఏం సతీష్, బి మల్లేష్, డి శ్రీను,గ్రామ సర్పంచ్ లోతుకుంట్ల రేణుక అనిల్,గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మోత్కూర్ ఏడీ మాట్లాడుతూ.. ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని రైతులు వినియోగించుకోవాలని కట్టని పశువులు ఉన్న ఎదగడానికి పశువులు ఉన్న చూడు నిల్వని పశువులు ఉన్న మరియు కారణంతోటైనా పశువు కట్ట పోయినట్టు అయితే ఈ యొక్క శిబిరాన్ని వినియోగించుకోవాలని గ్రామ రైతులను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ సర్పంచ్ గ్రామ రైతులను ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు.
డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ దూడలకు నటల మందులు మరియు పశుగ్రాసాల పైన అవగాహన గేద యొక్క ఎద లక్షణాలను చెప్పడం జరిగింది.

ఆలేరు మున్సిపాలిటీపై ఎగిరిన కాంగ్రెసు జెండా

సింగారంలో ఎస్సీ కాలనీ వాసులకు టెంట్ హౌస్ ను అందజేసిన ఝాన్సీ పురుషోత్తం రెడ్డి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments