క్రైమ్వైరల్

లైంగిక సంతృప్తి కోసం.. బాటిల్ తో వినూత్న ప్రయత్నం

పేగుల్లో ఇరుక్కున్న బాటిల్‌తో ఆసుపత్రిలో చికిత్స

క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ : లైంగిక స్వయం సంతృప్తి కోసం వినూత్నంగా ప్రయత్నించిన యువతి తీవ్ర అసౌకర్యానికి గురైంది. తన ప్రైవేట్ భాగంలో మాయిశ్చరైజర్ బాటిల్‌ను చొప్పించిన 27 ఏళ్ల యువతి ఆ బాటిల్ పేగుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రమైన కడుపునొప్పి, మల విసర్జనలో ఆటంకాలు ఎదురవడంతో ఆసుపత్రిలో చేరింది.

ఢిల్లీకి చెందిన ఈ యువతి ఇటీవల గత రెండు రోజులుగా అస్వస్థతకు గురైంది. చికిత్స నిమిత్తం ఆమె వెళ్లిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు సిగ్మాయిడోస్కోపీ నిర్వహించగా, పేగుల్లో ఒక చిన్న మాయిశ్చరైజర్ బాటిల్ గట్టిగా ఇరుక్కుపోయినట్లు గుర్తించారు.

వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా సిగ్మాయిడోస్కోపీ పద్ధతిలో ఆ బాటిల్‌ను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వైద్యులకు యువతి చెప్పిన వివరాల ప్రకారం, లైంగిక స్వయం సంతృప్తి కోసం ఆ బాటిల్‌ను ఉపయోగించినట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button