Wednesday, February 18, 2026
Homeతెలంగాణపారుపల్లిలో తెలంగాణ జాతిపిత జన్మదినోత్సవం

పారుపల్లిలో తెలంగాణ జాతిపిత జన్మదినోత్సవం

క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలో మంగళవారం రోజున తెలంగాణ జాతిపీతా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా పారుపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేకు కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లగ్గాని రంగయ్య,మాజీ సర్పంచ్ లగ్గాని రమేష్,మాజీ వైస్ ఎంపిపి బూడిద రాములు,బిజ్జాల సోమరాజయ్య,బొడ్డు నరసయ్య, కంసాని రాంరెడ్డి,దయ్యాల కృష్ణమూర్తి,తవిటి మల్లారెడ్డి, లగ్గాని కృష్ణమూర్తి,దయ్యాల విక్రమ్,పట్టూరి వీర సోమయ్య, చింతల కొమురయ్య,జిల్లపెల్లి ఐలయ్య,పట్టురి వీరాసోమయ్య, చెవ్వా ఉప్పలయ్య,చెవ్వా వెంకటయ్య,దయ్యలా బీరయ్య, కొంకణం మహేష్,చెవ్వా చెంద్రయ్య,కొసని మహేష్,కొసని నర్సయ్య,చింతల సోమరాజు, పోలేపాక కుమార్,తదితరులు పాల్గొన్నారు.

శివాజీ మహారాజ్ జయంతిని శాంతియుతంగా నిర్వ‌హించాలి

అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి : హార్దిక్ పాండ్యా

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments