
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- మహాదేవ పూరు మండల కేంద్రంలోని రాజస్థాన్ బేకరీలో గడువు దాటిన ఆహరపదార్థాలను అమ్ముతూ ప్రజల ప్రాణాలకు చెలగాటమాడుతున్నారు బేకరీ యాజమాన్యం. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సంబంధం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంతో మళ్లీ పునరావృతం అవుతున్నాయి.
సోమవారం ఉదయం వినియోగదారుని ఫిర్యాదు మేరకు బింగో చిప్స్ లేస్ లాంటి అనేక గడువు తీరిన ప్యాకెట్లను గుర్తించిన బేకరీ సిబ్బంది తక్షణమే వాటిని తొలగించడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- 
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
 - 
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
 - 
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
 - 
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
 - 
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..
 
				
					
						




