
-జై శ్రీరామ్ అంటూ.. మారుమ్రోగిన సభ ప్రాంగణం
-వేలాదిగా తరలి వచ్చిన హిందూ బంధువులు, ప్రముఖులు
-అక్రమ చొరబాటు దారులను తరిమి కొడదాం…దేశాన్ని కాపాడుదాం — భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
-రక్షణారంగం చుట్టూ వలయంగా నివసిస్తున్న రోహింగియా ముస్లింలు…?
-బాలాపూర్పోలీస్ స్టేషన్ పరిధిలోనే 6993 మంది చొరబాటు దారులు..?
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో బాలాపూర్ సమీపంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగియాలను వెంటనే మన దేశం నుండి పంపించాలని జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ నినాదాన్ని ప్రతి హిందువును కదిలించింది. ఈ మహా సభకు పార్టీలకు అతీతంగా వేలాదిగా తరలివచ్చిన హిందు బంధువులు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.సభలో ప్రముకులు మాట్లాడుతూ..ఒక నిర్ణయం తీసుకొని ధర్మరక్షణ సభ తీర్మానము వివరించారు..
భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ మరియు రోహింగియా ముస్లీం చొరబాటుదారులను గుర్తించి
తిరిగి పంపేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ధర్మరక్షణ సభ డిమాండ్ చేస్తుందన్నారు,కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు (IB, NIA), రాష్ట్ర పోలీసు విభాగం (Special Branch) మరియు సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయం తో ప్రత్యేక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ప్రపంచ దేశాలలో అమలవుతున్న పటిష్ట కార్యచరణ (Standard Operating Procedures) ఇక్కడ కూడా అమలుచేయాలని, నూతన సాంకేతిక పరిజ్ఞానం (Al) ఉపయోగించి అక్రమ చొరబాటుదారులను గుర్తించే వేగవంతమైన ప్రక్రియ అమలు చేయాలని కోరారు. భారతీయ చట్టాల ప్రకారం ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ మరియు రోహింగియా ముస్లీంలు అందరూ చొరబాటుదారులే, వారికి ఆశ్రయం కల్పించేవారు మరియు నకిలీ పత్రాలు సృష్టించి ఇచ్చే స్థానిక నెట్వర్క్ పైన దేశద్రోహం(UAPA Act) కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ధర్మరక్షణ సభ డిమాండ్ చేస్తుందన్నారు, నిజాం,కాశీం రజ్వీల రజాకార్ భావజాలం చొరబాటుదారులకు సహకరిస్తూ భాగ్యనగర్ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. సంతుష్టీకరణ ఓటు బ్యాంక్ రాజకీయాలు దేశ భద్రతను విస్మరిస్తున్నాయి. భాగ్యనగరంలో ఉన్న DRDO లాంటి రక్షణ రంగ సంస్థల చుట్టూ రోహింగియా ముస్లీం అక్రమ కాలనీలు పుట్టుకొచ్చాయి. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 6993 మంది చొరబాటుదారులు ఉన్నారని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం సమస్య తీవత్రను తెలియజేస్తుంది. భాగ్యనగరంలో చొరబడిన లక్షలాది మంది చొరబాటుదారులను
అరెస్టు చేసి తిరిగి పంపడంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దని డిమాండ్ చేస్తున్నమన్నారు.
బంగ్లాదేశ్ మరియు రోహింగియా ముస్లిం చొరబాటుదారుల కారణంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు,
చొరబాటుదారులు సాగిస్తున్న ఫుడ్ జీహద్,ల్యాండ్ జీహద్, లవ్ జీహద్,ఆర్థిక జీహద్, కల్చరల్ జీహద్, ఓట్ జీహాద్, డ్రగ్ జీహద్, పాపులేషన్ జీహద్, కులవృత్తులపై మరియు ఉపాది రంగంపై సాగుతున్న జాబ్ జీహాద్ లతో పాటు అనేక రూపాలు సంతరించుకున్న జీహద్ ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టి భాగ్యనగర్ భవిష్యత్తుకు సవాల్ విసురుతుందన్నారు.ధర్మరక్షణ సభ ద్వారా చొరబాటుదారుల కారణంగా ఎదురవుతున్న సమస్యల పై ఇప్పటికే విస్తృతంగా అవగాహన తేవడంలో ఈ సభ
విజయవంతమైందన్నారు ఒక దీర్ఘకాలిక ఉద్యమ ప్రణాళికతో విస్తృత కార్యచరణ రూపొందించి బంగ్లాదేశ్ మరియు రోహింగియా ముస్లీం చొరబాటుదారులను సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించేలా ప్రజాచైతన్యంతో కూడిన ఒక ప్రజాస్వామిక ఉద్యమం నేడు బాలాపూర్ నుండి ప్రారంభమవుతుంది. గణేష్ సేన ఆధ్వర్యంలో దేశ ప్రయోజనాల కోసం మరియు భావితరాల భవిష్యత్ కోసం ప్రారంభించిన ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు,
కుల సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు, మహిళా సంఘాలు, కాలనీల సంక్షేమ సంఘాలు
సామాజిక సంస్థలతో పాటు జాతీయవాదులందరు కలిసి రావాలని ఈ ధర్మరక్షణ సభ తీర్మానం పిలుపునిస్తూ ఆహ్వానిస్తుందన్నారు. గణపతి మండపాల కేంద్రంగా వాడవాడలో స్వదేశం- స్వధర్మం- స్వ సాంస్కృతి పరిరక్షణ కోసం ధర్మవీరులమై ముందడుగు వేయాలని ధర్మరక్షణ సభ తీర్మానం చేసిందని తెలిపారు.





