క్రీడలు

రిటైర్మెంట్ ప్రకటించనున్న స్టార్ క్రికెటర్!… మరి ఛాంపియన్స్ ట్రోఫీ?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో జరగబోయేటువంటి టీమ్ ఇండియా మ్యాచ్లు అన్నిటికీ కూడా రవీంద్ర జడేజా దూరమయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వచ్చే నెలలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఈ స్టార్ ఆల్ రౌండర్ జడేజా స్థానంపై సందిగ్ధం నెలకొంది.

పవన్ vs నాయుడు.. కూటమిలో రచ్చ

త్వరలో జరగబోయేటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో జడేజా ఆడతాడా లేదా అని అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా త్వరలోనే బీసీసీఐ జడేజా ఆడతాడో లేదో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జడేజ చేస్తానంలో జూనియర్లకు చోటు కల్పించేటటువంటి అవకాశం ఉంది. ఇక రవీంద్ర జడేజా స్థానంలో అక్షర పటేల్ మరియు దుబే అలాగే వాషింగ్టన్ సుందర్ పోటీగా నిలబడ్డారు.

రాహుల్ గాంధీ సీరియస్.. రేవంత్ ఆస్ట్రేలియా టూర్ రద్దు!

కాబట్టి స్టార్ ఆల్ రౌండర్ జడేజా ఛాంపియన్షిప్ ట్రోఫీకి దూరమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా ట్రోఫీలో భాగంగా భారతదేశము దుబాయ్ లో ఆడితే మాత్రం స్పిన్ కు పిచ్ బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి రవీంద్ర జడేజాను ఆడించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి త్వరలోనే జడేజా గురించి ఒక ప్రకటన అయితే బిసిసిఐ నుండి రానుంది. అయితే ఇదే తరుణంలో ఛాంపియన్షిప్ ట్రోఫీలో భాగంగా జడేజా మాత్రం ఆడకపోతే రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

చంద్రబాబు పాపమే.. శ్రీవారి ప్రసాదంపై దుష్ప్రచారం వల్లే తొక్కిసలాట!

Back to top button