Wednesday, February 25, 2026
Homeతెలంగాణటాస్క్ ఫోర్స్ పోలీసుల పై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు: మద్దూర్ ఎస్సై విజయ్...

టాస్క్ ఫోర్స్ పోలీసుల పై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు: మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్

మద్దూర్, క్రైమ్ మిర్రర్ న్యూస్ :-
మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లింగాల్ చెడు వాగునుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను కొత్తపల్లి శివారులో ఆపి తనిఖీ చేయగా టిప్పర్ డ్రైవర్ ఎండి షరీఫ్ ఆపకుండా ముందుకు వెళ్ళి టిప్పర్ను రోడ్డు ప్రక్కల దించి ఇసుకను అన్లోడ్ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొనగా టిప్పర్ ఓనర్ MD మహబూబ్ బాషా, కొడుకు ఖాదర్ లు వెంటనే వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసులను ముగ్గురు బూతు మాటలు తిడుతూ దాడి చేయగా టాస్క్ఫోర్స్ పోలీసులు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా టిప్పర్ ను వారి ముగ్గురిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి విధి నిర్వహణ ఉన్న పోలీస్ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించి మరియు దాడి చేసిన ముగ్గురు వ్యక్తుల పైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో వల – లక్షల్లో లూటీ – హైదరాబాద్‌లో నయా మోసం..!

ఇష్టమొచ్చినట్టు చేస్తావా – సజ్జలపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం- ఎందుకో తెలుసా..?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments