
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం, పల్లెర్ల గ్రామపంచాయతీలో వ్యవసాయ శాఖ ద్వారా మంగళవారం రోజున మట్టి నమూనా పరీక్ష పత్రాలను రైతులకు నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫామింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్)కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం 125 మందిని రైతులను ఎంపిక చేసి మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపడం జరిగింది. ఆ యొక్క మట్టి నమూనా ఫలితాల పత్రాలను రైతులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసు మరియు ఏఈఓలు క్రాంతి,వేణు మరియు సిఆర్ఫీ (కృషి సఖి)మెంబర్స్ మరియు రైతులు పాల్గొనడం జరిగింది.
<a href=”https://crimemirror.com/supreme-court-suggests-asset-auction-of-accused-to-ensure-compensation-for-acid-attack-survivors/”>Supreme Court: యాసిడ్ దాడి కేసుపై సుప్రీం విచారణ, నిందితుల ఆస్తుల వేలంపై కీలక వ్యాఖ్యలు!
Parliament Budget Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న సభ ముందుకు బడ్జెట్!





