ఆంధ్ర ప్రదేశ్

బ్రేకింగ్ న్యూస్! సీఎం చంద్రబాబు సోదరుడు మృతి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడైనటువంటి రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించాడు. ఈ విషయమనేది నారా చంద్రబాబు నాయుడుకు తాజాగా అధికారులు తెలియజేశారు.

ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ మరియు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని వెంటనే హైదరాబాద్ బయలు దేరుతున్నట్లుగా అధికారులు వెల్లడించారు. మరోపక్క నారా లోకేష్ కూడా అసెంబ్లీ సమావేశాలు మరి ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా రద్దు చేసుకున్నారు. కాగా చాలా రోజులుగా సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా అతను ఇవాళ హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఇక రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక రామ్మూర్తినాయుడు కి హీరో నారా రోహిత్ కొడుకు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక రామ్మూర్తి మరణంతో టాలీవుడ్ లోనూ అలాగే రాజకీయంలోనూ తీవ్ర విషాదం నెలకొంది అని చెప్పాలి.

మరిన్ని వార్తలు చదవండి .. 

మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ

పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్

తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్

చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు

ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం

నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button