
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్న మేడి బాల నర్సయ్య ఉత్తమ సబార్డినేటర్గా కలెక్టర్ ద్వారా ప్రశంస పత్రాన్ని పొందినందుకు ఆత్మకూరు(ఎం) మండల భారతీయ జనతా పార్టీ మండల నాయకులు అభినందనలు తెలిపి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గజరాజు కాశీనాథ్,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బండారు సత్యనారాయణ, బీజేవైఎం మండల పార్టీ అధ్యక్షులు పైల ప్రశాంత్,గ్రామ శాఖ అధ్యక్షులు లోడి వెంకటయ్య,బిజెపి నాయకులు మజ్జిగ లక్ష్మణ్,బబ్బూరి శివలింగం,బండారు సాయి, తదితరులు పాల్గొన్నారు.
READ ALSO
Supreme Court: యాసిడ్ దాడి కేసుపై సుప్రీం విచారణ, నిందితుల ఆస్తుల వేలంపై కీలక వ్యాఖ్యలు!
Parliament Budget Session: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న సభ ముందుకు బడ్జెట్!





