
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- మహాదేవపూర్ మండల పరిధిలోని సూరారం గ్రామం నుంచి సూరారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి, మడక ప్రతాపరెడ్డి, రత్న మహేశ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరిన కార్యకర్తలు. టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రాజిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చల్ల రమేష్ రెడ్డి, మాజీ కాలేశ్వరం దేవస్థానం డైరెక్టర్ చల్ల కృష్ణారెడ్డి, మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చల్ల మోహన్ రెడ్డి, బండం లచ్చిరెడ్డి, బండం శ్రీనివాస్ రెడ్డి, పిట్టల ధర్మయ్య, బాసాని శంకర్, వడ్లకొండ చంద్రం లను కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Read also : Duvvada Madhuri: పోలీసులు అదుపులో దువ్వాడ మాధురి, అసలైమైందంటే?
Read also : Hanuman Marriage Story: పెళ్లయిన సరే.. ఆంజనేయుడిని బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారో తెలుసా?





