
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశానుసారం తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ నందు మరియు ఎమ్మార్వో ఆఫీసు నందు తహసీల్దార్ లావణ్య మాట్లాడుతూ బాల్యవివాహాలపై మరియు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటరు కానుగంటి శ్రీశైలం,ఎండి మౌలానా, విజయలక్ష్మి,ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
Read also : Sergio Gor: భారత పర్యటనకు ట్రంప్, అమెరికా రాయబారి గోర్ కీలక ప్రకటన!
Read also : Techie Murder: యువకుడి దారుణం.. కోరిక తీర్చలేదని యువతిని..





