క్రైమ్ మిర్రర్,కల్వకుర్తి:- కల్వకుర్తి మున్సిపాలిటీలో 8వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కోడెల లలిత గణేష్ యాదవ్ ఆదివారం వెల్దండ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వెల్దండ సర్పంచ్ మట్ట వెంకటయ్య గౌడ్, బృంగి ఆనంద్ కుమార్, సంజీవ్ యాదవ్, నాయకులు అలీ పాల్గొన్నారు.
Renuka Chowdhury: కారులో కుక్కతో పార్లమెంట్ కు.. ఎంపీ రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసు!
