ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న అంబానీ!

500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను అతి త్వరలోనే ఏర్పాటు చేయనుందని తెలిపింది. ఇటీవల నారా లోకేష్ ముంబాయి పర్యటనకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ లో  భారీ పెట్టుబడులు రాబోతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. మన భారత దేశంలోనే ధనవంతుడు అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 65 వేల కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలిపింది.

500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను అతి త్వరలోనే ఏర్పాటు చేయనుందని తెలిపింది. ఇటీవల నారా లోకేష్ ముంబాయి పర్యటనకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ముకేశ్ అంబానీతో చాలాసేపు నారా లోకేష్ మాట్లాడినట్టు, ఇక అందులో భాగంగానే ఈ డీల్ కూడా ఫైనల్ అయినట్లు తెలుపుకొచ్చింది.

ఇక వీటివల్ల రాబోయే 5 ఏళ్లలో కచ్చితంగా నిరుద్యోగులకు భారీగానే ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం 5 ఏళ్లలోనే రెండు నుండి మూడు లక్షల వరకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పెట్టుబడులనేవి త్వరగా వస్తే రాష్ట్రంలో కొంతైనా నిరుద్యోగులు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు చదవండి .. 

మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలి: కేటీఆర్

ఆర్జీవికి నోటీసులు అందించిన పోలీసులు!

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button