గ్రామీణ వైద్యుడికి తుది నివాళి.. అంత్యక్రియల్లో పాల్గొన్న మండల యూనియన్ సభ్యులు

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ గ్రామీణ వైద్యులు మూతి రాజబాపు మంగళవారం అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చేందరు. రాజబాపు మృతితో గ్రామంలో విషాదషాయాలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మహాదేవపూర్ ఆర్ఎంపి యూనియన్ సభ్యులు గ్రామానికి చేరుకొని అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం రాజబాబు కుటుంబ సభ్యులను కలిసి ప్రాగడసానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ ఆర్ఎంపి మాజీ అధ్యక్షులు దొడ్ల అశోక్, ప్రస్తుత అధ్యక్షులు రమేష్, మరియూ గ్రామీణవైద్యులు శశాంక్, మరియూ తదితరులు పాల్గొన్నారు.

Read also : Big Breaking: తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు..!

Read also : నిరుద్యోగుల ఉసురు ప్రభుత్వానికి తగలడం ఖాయం : కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button