హైదరాబాద్,క్రైమ్ మిర్రర్: మాదాపూర్ పోలీస్ క్రైమ్ మిర్రర్ : స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో)గా కె.వి. సుబ్బారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read:కన్న కొడుకును కడతేర్చిన తల్లి- మత్తు పదార్థాలకు బానిసైన కొడుకు వేధింపులు తాళలేక హత్య…