Homeతెలంగాణసూరారం గ్రామంలో ప్రొసీడింగ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం

సూరారం గ్రామంలో ప్రొసీడింగ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి:- జయశంకర్ జిల్లా, మహాదేవపూర్ మండలం, సూరారం గ్రామపంచాయతీ ఆవరణలో మొదటి విడతలో మంజూరైన 18 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ డిస్ట్యూషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులకు గ్రామపంచాయతీ పాలకవర్గం చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ డిస్ట్రిబ్యూషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల శంకరమ్మ, ఉప సర్పంచ్ చల్ల చిన్నన్న, వార్డు సభ్యులు ఓడేటి లక్ష్మారెడ్డి, చల్ల మహేష్ రెడ్డి, రవి సాగర్, మరియు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు

రాత్రి భోజనం చేయడానికి సరైన సమయం ఏది?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు