తెలంగాణ

రవి ముదిరాజ్ ను సన్మానించిన మస్తాన్ రెడ్డి

అల్లాపూర్ డివిజన్ ముదిరాజ్ సంఘం‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రవి ముదిరాజ్ ను ఘనంగా సన్మానించారు కాంగ్రెస్ యువ నాయకుడు, VTEAM ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి. తన కార్యాలయంలో రవి ముదిరాజ్ తో కేక్ కట్ చేయించారు. రవి మరిన్ని పదవులు నిర్వహించాలని మస్తాన్ రెడ్డి ఆకాక్షించారు. అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినొద్దీన్, వైస్ ప్రెసిడెంట్ నర్సింహ యాదవ్, VTEAM నాయకులు రాజా రెడ్డి, సుదాకర్ , ఆది నారాయణ, సతీష్ రెడ్టి, సత్య నారాయణ, అనిల్ రవి ముదిరాజ్ ను సత్కరించారు.

Back to top button