అంతర్జాతీయం

పెళ్లికి ముందు తండ్రైన ఇండియన్... విదేశీ స్టార్ క్రికెటర్స్ ఎవరు?

ప్రస్తుతం మన భారతదేశంలో క్రికెట్ కి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. ప్రస్తుతం క్రికెట్ అంటే చాలు ఎంతోమంది ఉత్సాహంగా టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తున్నారు. ఇప్పటివరకు క్రికెట్ హిస్టరీలో చాలా రికార్డులు సృష్టించింది ఇండియా. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి కాకుండానే తండ్రి అయినా క్రికెటర్స్ ఎవరా అనే ట్రెండ్ నడుస్తుంది. మరి వాళ్లలో విదేశీయులు ఎవరో మన భారతీయులు ఎవరో ఇపుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం మన ఇండియన్ క్రికెట్ టీం లో కేవలం ఒక్కరు మాత్రమే పెళ్ళికి ముందే తండ్రి అయ్యాడు. అతను మరెవరో కాదు ఇండియన్ ఆల్ రౌండర్ అయినటువంటి హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా బాలీవుడ్ నటి అయినటువంటి నటాషా సాంకో విచ్ తొ 2020 దుబాయ్ లో జనవరి 1 తారీకున నిశ్చితార్థం చేసుకున్నారు. తర్వాత ఐదు ఆరు నెలలకి వాళ్లకి ఒక ఆడబిడ్డ జన్మించింది. తన పేరు అగ్యాస్త్యా అని కూడా పెట్టుకున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని వేరు అయిపోయారు. ఇక విదేశీ ప్లేయర్స్ విషయానికొస్తే ఇంగ్లాండ్ కెప్టెన్ జోయ్ రూట్, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్,పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్, వెస్టిండీస్ ఆల్ రౌండర్ బ్రావో, వివిఎన్ రీఛర్డ్స్, క్రిస్ గేల్, ఆండ్రూ సైమాండ్స్ వీళ్ళందరూ కూడా పెళ్లి కాకముందే తండ్రులు అయ్యారు.

Back to top button