Monday, February 23, 2026
Homeతెలంగాణనాగార్జున‌ కోసం రంగంలోకి బడా హీరో..‌ సీక్రెట్ మీటింగ్

నాగార్జున‌ కోసం రంగంలోకి బడా హీరో..‌ సీక్రెట్ మీటింగ్

హైడ్రా దూకుడు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ లోని అక్రమ కట్టడాలను కూల్చడం టాలీవుడ్ ను షేక్ చేసింది. నాగార్జున బిజినెస్ ప్రాపర్టీని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన ప్రభుత్వ వైఖరిపై తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దల్లో ఆందోళన వ్యక్తమైంది.

ఒక బడా హీరో ఇంట్లో కలుసుకుని ఈ విషయంపై చర్చించారు ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు, నిర్మాతలు. ఇలాంటి రాజకీయ, కక్ష సాధింపు చర్యలు సరైనవి కావనే అభిప్రాయం వ్యక్తం చేశారు టాప్ హీరో.

సినిమా రంగానికి సంబంధం లేని గద్దర్ పేరుతో సినీ అవార్డ్స్ విషయంపై కూడా అసంతృప్తి తెలియపరిచారు ప్రముఖులు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments