అంతర్జాతీయం

ట్రంప్‌కే అమెరికా పగ్గాలు.. భారతీయులకు పండగే!

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా.. మొత్తం 20 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు 188 ఎలక్టోరల్‌ సీట్లు లభించాయి.

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మెజార్టీ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా.. మొత్తం 20 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు 188 ఎలక్టోరల్‌ సీట్లు లభించాయి.

ఇక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ ప్రస్తుతం 10 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఆమెకు ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, వెర్మాంట్‌, న్యూయార్క్‌, కనెక్టికట్‌, డెలవేర్‌, మసాచుసెట్స్‌, రోడ్‌ ఐల్యాండ్‌ రాష్ట్రాల్లోని 99 సీట్లు లభించాయి. అత్యంత కీలకమైన స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలో కమలా హారిస్‌ ఎదురీదుతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్‌ ఓట్లను తీసుకొచ్చింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్‌బర్గ్‌, ఫిలడెల్ఫియాలో ఆమె ముందున్నారు. దీంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు చదవండి …

డబ్బులు కట్టలేదని సెలైన్ కట్.. రోగి మృతి.. మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం

వైఎస్ భారతీ పీఏ అరెస్ట్.. నెక్స్ట్ ఎవరంటే..?

చంద్రబాబును కలిశాకా పవన్ పై మందకృష్ణ సీరియస్

విద్యార్థిని తొడ కొరిగిన టీచర్.. ఇంట్లో చెప్తే చంపేస్తా అంటూ బెదిరింపులు

తలకాయే తీసేసారు.. రాహుల్ పర్యటన రోజే దారుణం

మరో ఆలయంలో దాడి.. తెలంగాణలో అసలేం జరుగుతోంది?

మంత్రి ఉత్తంపై మంత్రి కోమటిరెడ్డి అనుచరుడి విమర్శలు

తీన్మార్ మల్లన్నపై రేవంత్ గురి.. ఆర్ కృష్ణయ్యతో స్కెచ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button