క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్స్: హైదరాబాద్ నగరంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. జిహెచ్ఎంసి అధికారులు అలెర్ట్ గా ఉండాలంటూ ఆయన ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నీళ్లు క్లియర్ చేయాలని తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే స్పందించి క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేలా తగిన విధంగా స్పందించాలన్నారు. విద్యుత్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వాతావరణ శాఖ మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తుందని సూచన చేసింది. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
READ ALSO: బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తే చర్యలు:డిఎస్పీ
ఇవి కూడా చదవండి
- ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్…
- అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- రైతు రుణమాఫీకీ మార్గదర్శకాల జారీ.. అదే ప్రామాణికం!!!
- కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!
- రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుండి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు!!!