
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- 2026 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగబోయేటువంటి T20 వరల్డ్ కప్పుకు తాజాగా బీసీసీఐ టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది. ఈ జట్టులో టెస్టు మరియు వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ కు చోటుదక్కలేదు. దీంతో గిల్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
భారత జట్టు ప్రకటన :- సూర్య కుమార్ యాదవ్ (C), అక్షర్ పటేల్ (vc), అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్, అర్షదీప్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, సంజు సాంసన్, బుమ్రా.
Read also : పోటీలలో విజయం సాధించిన వారికి ఏకంగా రూ. 22,22,222/- నగదు బహుమతి
Read also : 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..!





