గండిపేట్, క్రైమ్ మిర్రర్:- గండిపేట్ మండల పరిధిలోని ఖానాపూర్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం కూల్చివేతలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించిన యజమానులు దీంతో హైడ్రా అధికారులు తెల్లవారుజామున నుండి కొనసాగుతున్న కూల్చివేతలు చేస్తున్నారు. కాగా అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలలో ఎవరైనా అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కూల్చివేతలలో హైడ్రా అధికారులు, నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
813 Less than a minute