మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనంగా మారింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్లో మతిస్థిమితం లేని మహిళపై అంబేద్కర్ విగ్రహ వెనుక గద్దె పై గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు. తప్పిపోయిన వేరే మహిళ కోసం రామంతపూర్ స్టేజి వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా ఈ గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు. మతి స్థిమితం లేని మహిళ తన యొక్క వివరాలు చెప్పలేకపోవడంతో.. మహిళను భరోసా సెంటర్‌కు తరలించిన పోలిసులు