
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య జరిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని తేరాటిగూడెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మద్యానికి బానిసైన భర్త ను భార్య అరుణ 35 నిలదీసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ప్రతి రోజూ తాగి వస్తున్నాడని ఆమె భర్తతో గొడవకు దిగింది. అయితే తనతో గొడవకు దిగుతావా అంటూ మద్యం మత్తులో ఉన్న భర్త భార్య ను గొడ్డలితో నరికి చంపినట్లు సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
-
SRH ఆవేదన… స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి!..
-
జగన్‌ను జైలుకు పంపాలని టీడీపీ ప్లాన్! – మోడీ రియాక్షన్ ఏంటి..?
-
శివ శంభో చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈటెల రాజేందర్
నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య జరిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని తేరాటిగూడెం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మద్యానికి బానిసైన భర్త ను భార్య అరుణ 35 నిలదీసింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ప్రతి రోజూ తాగి వస్తున్నాడని ఆమె భర్తతో గొడవకు దిగింది. అయితే తనతో గొడవకు దిగుతావా అంటూ మద్యం మత్తులో ఉన్న భర్త భార్య ను గొడ్డలితో నరికి చంపినట్లు సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.