
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- అత్యధికంగా విద్యార్దులు చేరిన ప్రభుత్వ పాఠశాలలకే పూర్తి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటనలో బాగంగా మునుగోడు ఎంపీపిఎస్ ను ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి,ఉపాధ్యాయుల శ్రేయస్సుకు నిరంతరం ప్రయత్నం చేస్తామన్నారు. విద్యారుల సంఖ్య పెంచిన ఉపాధ్యాయులకు పాఠశాల బృందాన్ని అబినదించారు. పాఠశాలకు రెండు గదులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కోమటిరెడ్డి నరసింహ రెడ్డి,కాలం నారాయణరెడ్డి,మేకల జైన్రెడ్డి,సుంకరి భిక్షం గౌడ్, గాధ వెంకట్ రెడ్డి,బసిరెడ్డి రవీందర్ రెడ్డి,కళావతి, సయ్యద్ యూసఫ్ పాషా,మేకల అన్నపురెడ్డి,పాల్గొన్నారు.
Read also : SBI బ్యాంకు ఉద్యోగి చేతివాటం.. లక్కీ భాస్కర్ సినిమా తరహాలో స్కామ్.. చివరికి ఏమైందంటే..?
Read also : రాసలీలల్లో మునిగితేలుతున్న మంత్రి – ఏకంగా తిరుపతిలోనే.. భగవంతుడా…!