
చిట్యాల,క్రైమ్ మిర్రర్:- టీయూడబ్ల్యూజే హెచ్-143 యూనియన్ అధ్యక్షుడిగా రేగొండ వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శి గా చెన్నోజు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా అంతటి శ్రీనివాస్ గౌడ్ లు ఎన్నికైనారు. చిట్యాల బిఆర్ ఫంక్షన్ హాల్ లో సోమవారం యూనియన్ సమావేశం నియోజగవర్గ అధ్యక్షుడు కొమ్ము గిరి అధ్యక్షతన జరిగినది. సమావేశం లో నూతన కమిటీ ని ఎన్నుకోగా అధ్యక్షుడిగా రేగొండ వేణుమాధవ్, ప్రధానకార్యదర్శి గా చెన్నోజు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా అంతటి శ్రీనివాస్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షుడు బస్సా శ్రీనివాస్, నియోజగవర్గ సలహాదారుడు జిట్ట నరేష్, టీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు కొల్లోజు శ్రీకాంత్, టీయూడబ్ల్యూజే మండల మాజీ అధ్యక్షుడు కారంపూరి. మధు, గుండ్లపల్లి వెంకన్న, మూడ వెంకటాద్రి, జెల్ల సతీష్ కుమార్, అంతటి నాగరాజు, బండ నవీన్, తుమ్మ నాగరాజు రెడ్డి, దేశగోని సాయికుమార్, పెద్దబోయిన ఆనంద్ కుమార్, పల్లపు ప్రశాంత్ పాల్గొన్నారు.
Read also : పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టర్ల భారీ బదిలీలు..!
Read also : చికెన్ తినేవారికి షాకింగ్ న్యూస్.. ఆ పార్ట్స్ తింటే చనిపోతారట!





