జాతీయం

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఆంథోనితో కాలేజీలో చదివే రోజుల నుంచే ప్రేమలో ఉంది. కానీ ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు. దీంతో ఇటీవలే పెద్దలు వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిసెంబర్ 12న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒకటి కానున్నారు.

అయితే పెళ్లికి సంబందించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కీర్తి సురేష్, ఆంథోని వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ పెళ్ళికి సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు హాజరవుతున్నట్లు సమాచారం. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక కి కూడా కోలీవుడ్, టాలీవుడ్ లో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక ఆంథోని వ్యాపారవేత్త కావడంతో దుబాయ్ నుంచి వీరి పెళ్లికి అతిథులు హాజరవుతున్నారు. దీనికోసం గోవాలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కీర్తి సురేష్ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే కెరీర్ ఆరంభంలో గ్లామర్ షో కి దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది. అంతేగాకుండా స్కిన్ షో, క్లివేజ్ షో చెయ్యడానికి కూడా రెడీ అంటోంది. దీంతో బాలీవుడ్ నుంచి కూడా కీర్తి సురేష్ కి ఆఫర్లు వరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు చదవండి…

‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!

ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్

శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?

వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..

భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!

కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్ 

జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్

అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button