
నేటి ముఖ్యంశాలు… మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో క్లుప్తంగా చదివేయండి..
1. తెలుగు ఆడపడుచులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు
2. నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
3. జపాన్ లో ‘మనం’ సినిమా రిలీజ్
4. నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
5. ఏపీలో 31 శాతం మంది మద్యం సేవిస్తున్నారు : సర్వే
6. ప్రకాశం జిల్లాలో విషాదం.. సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
7. నెరిసిన గడ్డంతో విరాట్ కోహ్లీ.. చూడలేకపోతున్నాముంటున్న ఫ్యాన్స్
8. అన్నదాత సుఖీభవ పథకం పై కీలక అప్డేట్ ఇచ్చిన ఏపీ
9. తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న ఎండుమిర్చి ధరలు
10. నేడు అల్లూరి జిల్లాలో పర్యటించనున్న ఏపీ ముఖ్యమంత్రి
11. స్వాతంత్ర దినోత్సవం నాడు ట్రంప్, పుతిన్ భేటీ
12. 130 కోట్లు వసూళ్లను దాటిన ‘మహవుతార్ నరసింహ’
13. రెండు జడలతో నాని ‘పారడైస్’ లుక్
Read also : రోడ్లపై నీరు నిలిచిందా?.. అయితే అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు తెలుసుకోండి?
Read also: ఆమనగల్లు గ్రామంలో విషాదం.. చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు?