Saturday, March 7, 2026
Homeతెలంగాణఅనుమానాస్పద స్థితిలో చిరుత మృతి!...విషం ఇచ్చి చంపినట్లు గ్రామస్తుల అనుమానం?

అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి!…విషం ఇచ్చి చంపినట్లు గ్రామస్తుల అనుమానం?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలోని ఉడ్మల్ గిద్ద గ్రామంలో చిరుత పులి అనుమానాస్పదంగా రాత్రి చనిపోయినట్లు విశ్వాసనీయ సమాచారం అందింది. అయితే ఆ చిరుత పులికి విషం ఇచ్చి చంపినట్లు గ్రామస్తుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. అయితే వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు చిరుత పులి చనిపోయిన స్థలానికి చేరుకోనున్నారు. ఇక చిరుత పులి చనిపోవడం పై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ చిరుత పులి ఎలా చనిపోయిందనే దానిమీద ఆరా తీస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఆ చిరుత పులిని పోస్ట్ మార్టం చేయించి
నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల డిమాండ్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి
1.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు!.. సీఎంను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్?

2.మంత్రులు,ఎమ్మెల్యేల సుట్టాల గ్రామాలకే రైతు భరోసా!

3.ఏపీ టెన్త్ క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments